వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమ్మె విరమించండి: జూ.డాక్టర్లకు హైకోర్టు సూచన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సమ్మె విరమించి సమస్యలుంటే తమకు తెలియజేయాలని హైకోర్టు జూనియర్‌ డాక్టర్లకు సూచించింది. సమస్యలకు తాము పరిస్కారం సూచిస్తామని హైకోర్టు తెలియజేసింది. జూనియర్‌ డాక్లర్ల సమ్మె చట్టవిరుద్ధమంటూ దాఖలైన కేసుపై హైకోర్టు తన తీర్పును బుధవారం వెల్లడిస్తుంది. ముందు సమ్మె విరమించాలని, రోగులను ఇబ్బంది పెట్టకూడదని హైకోర్టు జూనియర్‌ డాక్టర్లకు హితవు చెప్పింది. జూనియర్‌ డాక్టర్లకు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X