• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెసి కెనాల్‌ నుంచి నీరు విడుదల: వైయస్‌

By Staff
|
కడప: కెసి కెనాల్‌ నుంచి ఈసారి తప్పకుండా నీరు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన బుధవారంనాడు కడప జిల్లాలోని ప్రొద్దుటూరు, తదితర ప్రాంతాల్లో రాజీవ్‌ నగరబాట నిర్వహించారు. ప్రొద్దుటూరులో ఆయన కాన్వాయ్‌ని ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు అడ్డుకున్నారు.

డ్వాక్రా గ్రూపులకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని అన్ని ప్రాంతాల్లో సమర్థంగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. తమది పేదల ప్రభుత్వమని, పేదల సంక్షేమానికి అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. తాము ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేసుకుంటూ వస్తున్నామని రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X