వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆయుధం పడితే చట్టం ఉంది: టిజెయస్‌పై వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

మిలిటెంట్‌ అంటే గట్టిగా పోరాటం చేయడమని అర్థమని, మిలిటెన్సీ అంటే సాయుధం కానక్కర్లేదని, ఆయుధాలు లేకుండా గట్టిగా పోరాటం చేయవచ్చునని ఆయన అన్నారు. "చూద్దాం, ఆయుధాలు పట్టుకుని పోరాడుతామంటే చట్టం ఉంది కదా అని ఆయన అన్నారు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి కె. జానారెడ్డి నల్లగొండ జిల్లా భువనగిరిలో అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X