వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కళ్యాణ్‌,వరవర ప్రాణాలకు ముప్పు: విరసం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: పోలీసులు అరెస్టు చేసినవరవరరావు, కళ్యాణ్‌రావుల ప్రాణాలకు ముప్పు ఉందని విప్లవ రచయితల సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. మావోయిస్టులతోతమకు ఎటువంటి సంబంధం లేదని,త మను అరెస్టు చేస్తే జైలులో రచనలు చేస్తామని విప్లవ రచయితల సంఘం సభ్యులు అన్నారు.విరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు చలసానిప్రసాద్‌ చాదర్‌ఘాట్‌ పోలీసు స్టేషన్‌ వద్ద విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టులకు, విరసానికి ఎటువంటినిర్మాణాత్మక సంబంధించి ఎటువంటి సారూప్యం లేదన్నారు. కాగావరవరరావు అరెస్టును ప్రగతి శీలమహిళా సంఘం ఖండించింది. రచయితలపై నిషేధం విధించడంరాజ్యాంగ విరుద్ధమని విరసం సభ్యులుఅన్నారు. విరసం అధ్యక్షుడుకళ్యాణరావును అరెస్టు చేసిన పోలీసులుఇతర విరసం సభ్యులను విడుదల చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X