వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకు టిడిపి అంటరానిదేం కాదు: ఓవైసీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తమకు అంటరానిదేమీ కాదని మజ్లీస్‌ నేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. భారతీయ జనతా పార్టీ (బిజెపి)తో తెగదెంపులు చేసుకున్నందున తెలుగుదేశం పార్టీతో మున్సిపల్‌ చైర్‌పర్సన్ల, నగర పాలక సంస్థల మేయర్ల ఎన్నికల్లో కలిసి పని చేసే విషయాన్ని కూడా ఆలోచిస్తామని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

తమ మద్దతు లేకుండా కొన్ని మున్సిపాలిటీల్లో ఏ పార్టీ కూడా మున్సిపల్‌ చైర్‌ పర్సన్ల ఎన్నికల్లో విజయం సాధించలేదని ఆయన అన్నారు. తాము ఏ పార్టీతో కలిసి పని చేయాలసే విషయంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. దీన్ని బట్టి మజ్లీస్‌ తెలుగుదేశం పార్టీతో దోస్తీకి సిద్ధపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X