• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎఎస్‌రావు నగర్‌వద్ద పట్టపగలు దోపిడీ

By Staff
|

హైదరాబాద్‌:నగరంలో శనివారం ఉదయం ఒక మాజీబ్యాంకు ఉద్యోగి ఇంట్లో భారీ దోపిడీ జరిగింది.కుషాయిగుడా పోలీసు స్టేషన్‌ పరిధిలోనిఎఎస్‌రావు నగర్‌ సమీపంలోనిత్యాగరాయ నగర్‌లో ఈ సంఘటన జరిగింది.కెనరా బ్యాంక్‌లో పనిచేసి రిటైరైన పార్ధసారధి ఇంట్లోకి నలుగురు దొంగలుప్రవేశించి, ఇంట్లోని వారిని కత్తులతో బెదిరించి,బంధించారు. 45 తులాల బంగారు నగలు, 7వేల రూపాయల నగదు దోచుకునివెళ్ళిపోయారు. పక్కనే ఒక పోలీసు అధికారిఇల్లు ఉన్నా దొంగలు ఏ మాత్రంభయపడకుండా ఈ దోపిడీ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X