• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పాటిల్‌ రాజీనామాకు అద్వానీ డిమాండ్‌

By Staff
|

పాలంపూర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌): బీహార్‌ శాసనసభను రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షుడు ఎల్‌.కె. అద్వానీ కేంద్ర హోం మంత్రి శివరాజ్‌ పాటిల్‌ను డిమాండ్‌ చేశారు. శాసనసభ రద్దుకు ఇప్పటి వరకు ఎవరూ బాధ్యత వహించలేదని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.

ఎవరినీ తొలగించలేదని, ఇది చాలా తీవ్రమైన విషయమని, జవాబుదారీతనాన్ని నిరూపించుకోవాల్సి వుంటుందని ఆయన అన్నారు. దానికి హోం మంత్రి శివరాజ్‌ పాటిల్‌ ప్రత్యక్షంగా బాధ్యుడని, అందువల్ల పాటిల్‌ రాజీనామా చేయాల్సి వుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X