వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ ప్రాజెక్టులకే అధిక నిధులు: పొన్నాల
న్యూఢిల్లీ:తెలంగాణ రాష్ట్రం ఏర్పాటునుప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదనితెలంగాణ రాష్ట్ర సమితి అధినేత,కేంద్ర మంత్రి కె. చంద్రశేఖరరావుఅన్నారు. తెలంగాణ బిల్లును ప్రాధమిక దశలోనే వ్యతిరేకిస్తామని సిపిఎంపోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరిప్రకటించడంపై ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ మధ్య తెలంగాణరాష్ట్రంపై ఎటువంటి ప్రకటనలు వేయని చంద్రశేఖరరావు ఆదివారంనోరు విప్పారు. ఎవరు ఎన్ని అడ్డంకులు కల్పించినాతెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేరనిఆయన అన్నారు. తెలంగాణ అంశం ఇప్పట్లోపరిశీలనకు రాదని యుపిఎ సబ్ కమిటీ చైర్మన్ ప్రణబ్ ముఖర్జీచేసిన వ్యాఖ్యమీద ఆయన నేరుగాప్రతిస్పందించలేదు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!