వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మా పోరాటం రాజ్యహింస పైనే: పౌరహక్కుల సంఘం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తాము పోరాటం చేస్తున్నది రాజ్యహింసకు వ్యతిరేకంగా మాత్రమేనని ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం శనివారం హైదరాబాద్‌లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో పౌర హక్కుల నేతల మీద దాడులు ఎక్కువయ్యాయని, బెదిరింపుల వల్ల తమ ఉద్యమం ఆగదని రాష్ట్ర పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు శేషయ్య అన్నారు. అంతర్జాతీయ మానవహక్కుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. తమపై ప్రభుత్వం సాగిస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని ఆయన కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X