వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిబిఐ కొత్త డైరెక్టర్‌గా విజయశంకర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సిబిఐ కొత్త డైరెక్టర్‌గా విజయశంకర్‌ నియమితులయ్యారు. ఈ నెల ఆరున సిబిఐ డైరెక్టరుగా మిశ్రా పదవీ విరమణ చేశారు. ఆయన స్ధానంలో విజయశంకర్‌ను ప్రభుత్వం నియమించింది. 1969 ఐపిఎస్‌ (యూపీ క్యాడర్‌) బ్యాచ్‌కు చెందిన విజయ్‌ శంకర్‌ అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించారు. సివిల్‌ డిఫెన్స్‌, హోంగార్డ్స్‌ డైరెక్టర్‌ జనరల్‌గా ఆయన పనిచేశారు. సిబిఐ డైరెక్టర్‌గా ఆయన నియామకాన్ని సంబంధిత మంత్రివర్గ సంఘం ఆమోదించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X