• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

శాసనమండలిబిల్లుకు లోక్‌సభ ఆమోదం

By Staff
|

న్యూఢిల్లీ: రాష్ట్రశాసన మండలి పునరుద్ధరణబిల్లును గురువారం లోక్‌సభ ఆమోదించింది. దీనితో త్వరలో రాష్ట్ర శాసనమండలి ఏర్పాటు కానుంది. ఈ బిల్లుకులోక్‌సభలో తెలుగుదేశం సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ బిజెపిమద్దతుతో ఈ బిల్లు సునాయాసంగా సభఆమోదం పొందింది. దీనిపై వివిధ పార్టీలసభ్యులు తమ అభిప్రాయాలనుతెలియజేసిన అనంతరం బిల్లునుస్పీకర్‌ ఓటింగుకు పెట్టారు. 93-25 ఓట్లతోబిల్లు సభ ఆమోదం పొందింది. కాంగ్రెస్‌అధికారంలోకి వస్తే శాసనమండలినిపునరుద్ధరిస్తామని కాంగ్రెస్‌ ఎన్నికలముందు ఇచ్చిన హామీ మేరకు ఈ బిల్లునుప్రవేశపెట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X