వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్పత్రి నుంచిఅమితాబ్‌డిశ్చార్జ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి:బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.పెద్ద పేగువాపుతో ఆస్పత్రిలో చేరినఆయనకు నవంబర్‌ 30న డాక్టర్లుఇక్కడి లీలావతి ఆస్పత్రిలో ఆపరేషన్‌ చేశారు. తెల్లని పైజమా, కుర్తాధరించిన అమితాబ్‌ ఆస్పత్రి నుంచి బయటకువచ్చారు. ఆయనకు మరో నెలరోజుల పాటువిశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు.ఆస్పత్రి బయట వేచి ఉన్న అభిమానులకుఆయన అభివాదం చేశారు. అనంతరంఆయన తన రోవర్‌ కారులో ఇంటికి బయలుదేరారు.ఆయనను కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌,కుమార్తెశ్వేత, సమాజ్‌వాది పార్టీ నేతఅమర్‌సింగ్‌, సహారాగ్రూపు అధినేత సుబ్రతోరాయ్‌ఆయనను అనుసరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X