• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్లమెంటులోతెలంగాణను అడ్డుకుంటాం: ఏచూరి

By Staff
|

హైదరాబాద్‌:పార్లమెంటులో ప్రత్యేక తెలంగాణబిల్లును ప్రవేశపెట్టకుండా అట్టుకుంటామనిసిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యుడు సీతారామ్‌ ఏచూరిచెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ విధానమండలి బిల్లును లోక్‌సభలోకాంగ్రెస్‌, బిజెపిలు ఏకమై నెగ్గించుకున్నాయని ఆయనశనివారంహైదరాబాద్‌లో అన్నారు. రాష్ట్రవిభజనకు తాము సిద్ధాంతరీత్యావ్యతిరేకమని ఏచూరి చెప్పారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు బిల్లుతో సహా ఏబిల్లునైనా కాంగ్రెస్‌, బిజెపిలుఏకమైతే నెగ్గించుకోగలవని ఆయనఅన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రత్యామ్నాలవిషయంలో తాము ముఖ్యమంత్రిరాజశేఖరరెడ్డిని ఒప్పించగలమన్నఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X