• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తమిళనాడులోతొక్కిసలాట: 42 మంది మృతి

By Staff
|

చెన్నై:తమిళనాడులోని కెకె నగర్‌వరద సహాయక శిబిరంలో ఆదివారంఉదయంజరిగిన తొక్కిసలాటలో కనీసం 42 మంది మృతిచెందారు. మరో 50 మందికిపౖౖెగా తీవ్రంగాగాయపడ్డారు. ఉదయం ఏడున్నర గంటలనుంచి వరద సహాయక సామాగ్రి సరఫరాచేయనున్నట్టు అధికారులు ప్రకటించడంతోతెల్లవారు జామున మూడు గంటల నుండేదాదాపు 2000 మంది జనం పోగయ్యారు. ఇంతలోభారీ వర్షం ప్రారంభమవడంతో ఒక్కసారిగాతొక్కిసలాట జరిగింది.

ఈ తొక్కిసలాటలో42 మంది అక్కడికక్కడే మరణించగాదాదాపు 50 మంది గాయపడ్డట్టు అధికారులుతెలిపారు. 28 మృత దేహాలను ఇక్కడి జనరల్‌ఆసుపత్రికి తరలించగా, 14 మృత దేహాలనురోయపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికితరలించారు. వీరిలో 15 మంది మహిళలున్నట్టుతెలుస్తోంది. గాయపడ్డ వారిని దగ్గరలోనిఆసుపత్రికి తరలించినట్టు అధికారులువెల్లడించారు.

ప్రమాదవిషయం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులుసంఘటనా స్థలానికి హుటాహుటినతరలి వెళ్లారు. ప్రమాదంలో మరణించినవారికి ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పునఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. గాయపడ్డవారికి 15 వేల చొప్పున నష్ట పరిహారంఇవ్వనున్నట్టుతెలిపింది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more