వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
గుమాస్తానుకాల్చిచంపిన మావోయిస్టులు
మహబూబ్‌నగర్:మహబూబ్‌నగర్‌జిల్లా నాగర్‌కర్నూల్ మార్కెట్ కమిటీఉద్యోగి బుచ్చారెడ్డిని మావోయిస్టులు సోమవారంకాల్చిచంపారు. పోలీసులు తెలిపిన వివరాలప్రకారం సోమవారం ఉదయం నిషేధితమావొయిస్టు గ్రూపుకు చెందిన కొందరుసాయుధ నక్సలైట్లు నాగర్ కర్నూల్మార్కెట్ కమిటీలో పనిచేస్తున్న బుచ్చారెడ్డినిపై విచక్షణా రహితంగా కాల్పలుజరిపారు.దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్టుసమాచారం. అయితే ఇతడి హత్యకు గలకారణాలు ఇంకా తెలియరాలేదు. కాగాఅచ్చంపేట మండలంలోని సిద్దాపూర్ అటవీ ప్రాంతంలోపోలీసులకు నక్సలైట్లకు మధ్యఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదనిపోలీసులు తెలిపారు. సంఘటనా స్థలం నుండిఎనిమిది కిట్‌బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!