వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రశేఖరరావుమాట తీరు మారాలి: కేశవరావు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:సిపిఎం నాయకుడు సీతారాం ఏచూరిపైతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు,కేంద్ర మంత్రి చంద్రశేఖరరావు నోరుపారేసుకోవడంపై పిసిసిఅధ్యక్షుడు కె. కేశవరావుఅసంతృప్తి వ్యక్తం చేశారు.తెలంగాణ ఉద్యమాన్ని నడపాలనుకుంటున్నచంద్రశేఖరరావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంఅనుచితమని కేశవరావుసోమవారం హైదరాబాద్‌లో అన్నారు.తెలంగాణ అంశాన్ని సోనియాగాంధీ నిర్ణయానికి వదిలిపెట్టామని చెప్పినతర్వాత కూడా చంద్రశేఖరరావు ఇలామాట్లాడడం తగదని ఆయనఅభిప్రాయపడ్డారు. కెసిఆర్‌ తన మాట తీరుమార్చుకుంటే మంచిదనికేశవరావు హితవు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X