వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిల్‌గేట్స్‌ దంపతులకు టైమ్స్‌పురస్కారం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూయార్క్‌: మైక్రోసాఫ్ట్‌అధినేత బిల్‌గేట్స్‌, ఆయన భార్య మిలిందా,ఐరిష్‌ రాక్‌ స్టార్‌ బొనోలు టైమ్‌ మేగజైన్‌పర్సన్స్‌ ఇన్‌ ది ఇయర్‌ గా ఎంపికయ్యారు.ఆఫ్రికాలో మలేరియా, ఎయిడ్స్‌, పేదరికంపైపోరాటం చేసినందుకు గాను వారికి ఈ పురస్కారంలభించింది. పార్టనర్స్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా అమెరికా మాజీ అధ్యక్షులు సీనియర్‌ బుష్‌,బిల్‌ క్లింటన్‌లను టైమ్‌ మేగజైన్‌ ప్రకటించింది.గ త సంవత్సరం సునామీ, కత్రినాహరికేన్‌లు సంభవించినపుడు చేసినమానవతా ప్రయత్నాలలో చూపిన చొరవకువారు ఈ అవార్డుకు ఎంపికయ్యారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X