• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాబులాంటి కేటాయింపులు కావు: వైయస్‌

By Staff
|

నిజామాబాద్‌: పోలవరం ప్రాజెక్టుపై సిపియం ఆరోపణలు అర్థరహితమని ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అన్నారు. తాము ప్రకటించే సమగ్ర జలవిధానం అన్నింటికీ సమాధానం చెప్తుందని ఆయన అన్నారు. భూ సమాచార వ్యవస్థను ఆయన శుక్రవారంనాడు ప్రారంభించారు. దీన్ని ప్రయోగాత్మకంగా మొదట నిజామాబాద్‌లో నెలకొల్పుతారు. దీన్ని 2007 ఆగస్టు నాటికి పూర్తి చేస్తారు. దీని కోసం ఒక్కో జిల్లాకు 20 కోట్ల రూపాయలేసి ఖర్చు అవుతాయని అంచనా.

రిలయన్స్‌కు 20 వేల ఎకరాలు కేటాయిస్తామని తాము చెప్పామని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే తమ హయాంలో జరిగే భూకేటాయింపులు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన కేటాయింపుల లాంటివి కావని, తమ కేటాయింపులకు ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే వివిధ సంస్థలకు భూములు కేటాయిస్తున్నామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X