వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి అధ్యక్షపదవి సవాలు కాదు: రాజ్‌నాధ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబై: అధ్యక్షపదవిని తాను సవాల్‌గా తీసుకోవడంలేదనిబిజెపి నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కానున్నరాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. శనివారం ముంబైలోవిలేకరులతో మాట్లాడుతూ రాజ్‌నాథ్‌ అధ్యక్షపదవి తనకు సవాల్‌ కాబోదని, కొత్తగాఎదురయ్యే సవాళ్లను సహచరులతో కలిసిసమిష్టిగా ఎదుర్కొంటామని ఆయన అన్నారు.అద్వానీ పార్టీని నడిపిన తీరు ప్రశంసనీయనిరాజ్‌నాధ్‌ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X