వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో వోక్స్‌ వ్యాగన్‌ ప్రతినిధుల పర్యటన

By Staff
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: జర్మనీ కార్ల కంపెనీ వోక్స్‌ వ్యాగన్‌ ప్రతినిధులు మంగళవారంనాడు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ పర్యటన రహస్యంగా జరిగింది. వోక్స్‌ వ్యాగన్‌కు సంబంధించిన ఐదుగురు ప్రతినిధులు ఈ పర్యటన జరపడం విశిష్టతను సంతరించుకుంది. విశాఖలో వోక్స్‌ వ్యాగన్‌ ప్రాజెక్టును నెలకొల్పకపోవచ్చుననే వార్తల నేపథ్యంలో ఈ పర్యటన ఆశలు రేకెత్తిస్తోంది.

తమ కార్ల కంపెనీకి ప్రభుత్వం కేటాయించడానికి చూపిన భూమిని వోక్స్‌ వ్యాగన్‌ ప్రతినిధులు పరిశీలించారు. ఈ స్థలానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లతో పాటు ఆ స్థలం సముద్ర మట్టానికి ఉన్న ఎత్తుకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్‌లను వారు తీసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X