వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలనాటి నటి శాంతకుమారి కన్నుమూత

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: అలనాటి సినీ నటి, నేపథ్య గాయని శాంతాకుమారి మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. గాయనిగా కన్నా నటిగానే ఆమెకు పేరు ప్రఖ్యాతులు ఎక్కువగా వచ్చాయి. శాంతాకుమారి అసలు పేరు సుబ్బమ్మ. సినిమాల్లో నటించడానికి ఆమె పేరు మార్చుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శాంతాకుమారి సంగీతం నేర్చుకోవడానికి అప్పటి మద్రాసుకు వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు.

ప్రముఖ దర్శక నిర్మాత పుల్లయ్యను ఆమె వివాహమాడారు. ఆమె నటించిన మొదటి చిత్రం శశిరేఖా పరిణయం. ఈ సినిమా 1936లో వచ్చింది. ఆమె పలు సినిమాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X