వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆసీస్ ఓపెన్: రెండో రౌండ్లో పేస్, డామ్‌ల జోడీ
మెల్బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో లియాండర్ పేస్, తన చెక్ భాగస్వామి మార్టిన్ డామ్‌ల జోడీ పురుషుల డబుల్స్‌లో రెండో రౌండ్‌కు చేరుకుంది. పేస్, డామ్‌ల జోడీ ఆస్ట్రేలియా జోడి పీటర్ లుజాక్, షానన్ నెటిల్లను తొలి రౌండ్లో ఓండించింది.
ఏడో సీడ్‌గా బరిలోకి దిగిన పేస్ జోడీ ఆస్ట్రేలియా జోడిని తొలి రౌండ్లో 6.3, 6-2 స్కోర్‌తో ఓడించింది. ఈ మ్యాచ్ కేవల 59 నిమిషాల్లో ముగిసింది. మరో తొలి రౌండ్ మ్యాచ్‌లో ఇజ్రాయెల్‌కు చెందిన ఆరో సీడ్స్ జోనాథన్ ఎర్లిచ్, ఆండీ రామ్‌ల జోడీ 6-3, 6-2 స్కోర్‌తో స్పెయిన్‌కు చెందిన ఆల్బర్ట్ మోంటేన్స్, ఆర్జెంటీనాకు చెందిన జాన్ మొనోకో జోడీని ఓడించింది.
Comments
Story first published: Wednesday, January 18, 2006, 23:53 [IST]