వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బూటా రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బీహార్‌ గవర్నర్‌ బూటాసింగ్‌ రాజీనామాను రాష్ట్రపతి ఎ.పి.జె. అబ్దుల్‌ కలామ్‌ ఆమోదించారు. శాసనసభ రద్దు రాజ్యాంగవిరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో బూటాసింగ్‌ గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. బీహార్‌ గవర్నర్‌గా పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ గోపాల్‌ గాంధీ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు.

సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత కూడా రాజీనామా చేయడానికి బూటాసింగ్‌ మొదట ఇష్టపడలేదు. గణతంత్ర దినోత్సవంనాడు జాతీయ జెండాను ఎగురవేస్తానని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ఆ మాటను ఆయన నిలబెట్టుకున్నారు. అయితే బూటాసింగ్‌ను గవర్నర్‌ పదవి నుంచి సాగనంపాలని కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X