వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కార్పోరేట్‌ కాలేజీల వాణిజ్యసరళిపై హైకోర్టు సీరియస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: కార్పోరేట్‌ కాలేజీల విపరీత ప్రచారంపై హైకోర్టు తీవ్రంగా ప్రతిస్పందించింది. కార్పోరేట్‌ కాలేజీల వాణిజ్య ప్రకటనల తీరుపై, ప్రచారసరళిపై హైకోర్టు మండిపడింది. తల్లిదండ్రులను, విద్యార్థులను తప్పు దోవ పట్టించే విధంగా కార్పోరేట్‌ కాలేజీలు వాణిజ్య ప్రకటనలు విడుదల చేయడాన్ని హైకోర్టు శుక్రవారం తప్పు పట్టింది.

కార్పోరేట్‌ కాలేజీల వాణిజ్య సరళిపై దాఖలైన ప్రజా ప్రయోజానాల వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. విద్యారంగం వ్యాపారం, వ్యభిచారం కాకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేసు విచారణను హైకోర్టు వచ్చే నెల 24వ తేదీకి వాయిదా వేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X