వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆకాశ్‌ క్షిపణి ప్రయోగం విజయవంతం

By Staff
|
Google Oneindia TeluguNews

బాలసోర్‌: ఒరిస్సాలోని బాల్‌సోర్‌లో శనివారం నిర్వహించిన ఉపరితల- ఆకాశ క్షిపణి ఆకాశ్‌ ప్రయోగాత్మక పరీక్షలు విజయవంతం అయ్యాయి. 5.6 మీటర్ల పొడ వుండే ఈ క్షిపణి 60 కిలోల పేలుడు పదార్దాలతో 25 కిలోమీటర్ల దూరంలోని కదిలే లక్ష్యాన్ని ఛేదించగలదు. గైడెడ్‌ మిస్సైల్‌ కార్యక్రమంలో భాగంగా డిఆర్‌డిఓ ఆకాశ్‌ను రూపొందించింది. శనివారం ఉదయం ఐదు నిమిషాల వ్యవధిలో రెండు సార్లు నిర్వహించిన పరీక్షలు విజయవంతం అయ్యాయని రక్షణ అధికారులు తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X