వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కుమారస్వామికి ఛాన్స్ ఇచ్చిన గవర్నర్
బెంగుళూరు: జెడి (ఎస్) నేత కుమారస్వామిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాష్ట్ర గవర్నర్ చతుర్వేది శనివారం కోరారు. ఎనిమిది రోజుల్లో ఆయన తన బలం నిరూపించుకోవాలని గవర్నర్ గడువు విధించారు. ముఖ్యమంత్రిగా కుమారస్వామి ఈ సాయంత్రం ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ధరంసింగ్ చేసిన రాజీనామాను ఆమోదించినట్లు గవర్నర్ ప్రకటించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!