• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

విషవాయువు లీక్‌: ఒక కార్మికుడి మృతి

By Staff
|

హైదరాబాద్‌: హైదరాబాద్‌ శివారులోని ఒక కర్మాగారంలో విషవాయువు లీక్‌ అయి ఒక కార్మికుడు మరణించాడు. మరో ఇద్దరు అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్‌ శివారులోని చర్లపల్లిలో గల శేషసాయి కార్మాగారంలో రసాయన రియాక్టర్లను శుభ్రపరుస్తుండగా విష వాయువు లీక్‌ అయింది. దీంతో ముగ్గురు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆస్పత్రికి తరలిస్తుండగా సత్యనారాయణ అనే కార్మికుడు మృతి చెందాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X