వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
భారత్-పాక్ వన్డే షెడ్యూలు ఖరారు
కరాచి: భారత పాకిస్థాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 6 తేది నుండి వన్డే సీరీస్ ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 6న జరిగే తొలి వన్డే పెషావర్‌లోనూ, రెండో వన్డే 11న రావల్పిండిలో, మూడో వన్డే 13న లాహోర్‌లో, నాల్గవ వన్డే 16న ముల్తాన్‌లో జరగనుండగా, అయిదవ మ్యాచ్ కరాచిలో ఫిబ్రవరి 19వ తారీఖున జరగుతుంది. ఈ వన్డే సిరీస్‌కు భారత జట్టులో ద్రావిడ్(కెప్టెన్), సచిన్, యువరాజ్ సింగ్, కైఫ్ సరేష్ రైనా, మహేంద్ర సింగ్ ధోని గౌతం గంభీర్, ఇర్ఫాన్ పఠాన్, అగార్కర్, జహీర్ ఖాన్, ఆర్‌పి సింగ్, మురళీ కార్తిక్, హర్భజన్, శ్రీకాంత్‌లు ఎంపికయ్యారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!