• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఢిల్లీ విమానాశ్రయ పనులు జిఎంఆర్‌ సంస్ధకు

By Staff
|

న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయ ఆధునీకరణ పనుల కాంట్రాక్టును జిఎంఆర్‌ కన్ర్‌స్టక్షన్‌ కమిటీ చేజిక్కించుకుంది. ఈ కాంట్రాక్టు కోసం ప్రయత్నించిన రిలయెన్స్‌ గ్రూపు భంగపడింది. రిలయెన్స్‌ 46 శాతం బిడ్‌తో పైభాగంలో ఉండగా, 43 శాతం బిడ్‌తో జిఎంఆర్‌ రెండో స్ధానంలో నిలిచింది. జిఎంఆర్‌ కంపెనీ సాంకేతికంగా పటిష్టంగా ఉన్నందువల్ల కాంట్రాక్టు ఆ సంస్ధకే దక్కింది. ముంబాయి విమాశ్రయ ఆధునీకరణ పనుల కాంట్రాక్టును జివికె సంస్ధ దక్కించుకుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X