• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మావోయిస్టుల రెక్కీ నిజమే: జానారెడ్డి

By Staff
|

హైదరాబాద్‌: ప్రముఖలను హత్య చేయడానికి మావోయిస్టులు రెక్కీ నిర్వహించిన మాట నిజమేనని హోం మంత్రి కె. జానా రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, మంత్రులు, రాజకీయ నేతల హత్యలకు మావోయిస్టులు రెక్కీ నిర్వహించారని కేంద్ర ఇంటలిజెన్స్‌ బ్యూరో నుంచి సమాచారం అందడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చంద్రబాబు భద్రతకు సరైన చర్యలు తీసుకోవడం లేదనే తెలుగుదేశం నాయకుల విమర్శలను ఆయన శనివారం ఖండించారు.

ప్రముఖుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకున్నామని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రముఖుల భద్రత కోసం తాను చేపట్టిన చర్యలను మీడియాకు వెల్లడించడానికి వీలు కాదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X