• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైదరాబాద్‌లోని కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం

By Staff
|

రాయపూర్‌: ఛత్తీస్‌ఘడ్‌లో నక్సలైట్లు పోలీసు స్టేషన్‌పై విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌ఘడ్‌లోని జషన్‌పురా జిల్లా ఆర్రా పోలీసు స్టేషన్‌ అవుట్‌ పోస్టుపై నక్సలైట్లు భారీ సంఖ్యలో వచ్చి దాడి చేశారు. పోలీసు స్టేషన్‌ అవుట్‌పోస్టును పేల్చివేశారు. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుల్స్‌ మరణించారు. మరో 12 మంది గాయపడ్డారు.

పోలీసు స్టేషన్‌ అవుట్‌ పోస్టును నక్సల్స్‌ పేల్చివేయడమే కాకుండా టెలిఫోన్‌ టవర్‌ను కూల్చివేశారు. అవుట్‌ పోస్టులోని ఆయుధాలను ఎత్తుకెళ్లారు. ఆ వెంటనే పోలీసులు నక్సల్స్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X