వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడు జిల్లాల సరిహద్దులో ఎన్‌కౌంటర్‌

By Staff
|
Google Oneindia TeluguNews

ఒంగోలు: రాష్ట్రంలోని మూడు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో బుధవారంనాడు పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల సరిహద్దుల్లో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌ గిద్దలూరు పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది.

ఆరుగురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. వారు పోలీసులపైకి కాల్పులు జరుపుతూ పారిపోయినట్లు సమాచారం. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఒక 303 రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన నక్సలైట్ల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X