వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామసుబ్బారెడ్డి అప్పీల్‌పై డివిజన్‌ బెంచ్‌ భిన్నతీర్పు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: షాద్‌నగర్‌ జంట హత్య కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడిన మాజీ మంత్రి, తెలుగుదేశం నాయకుడు రామసుబ్బారెడ్డి అప్పీలుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ బుధవారంనాడు భిన్న తీర్పును వెలువరించింది. రామసుబ్బారెడ్డిపై ఏ విధమైన సాక్ష్యాధారాలు లేవని డివిజన్‌ బెంచ్‌ న్యాయమూర్తుల్లో ఒకరు కింది కోర్టు తీర్పును కొట్టివేయగా, మరో న్యాయమూర్తి కింది కోర్టు తీర్పును సమర్థించారు.

డివిజన్‌ బెంచ్‌ భిన్న తీర్పు వల్ల కేసుకు సంబంధించిన పత్రాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సమర్పించారు. దీంతో ఈ కేసును మూడో బెంచ్‌కు లేదా ఫుల్‌ బెంచ్‌కు నివేదిస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X