• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణ రాష్ట్రంఏర్పడాల్సిందే: శిబూ సొరేన్‌

By Staff
|

హైదరాబాద్‌:తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆలస్యంకావడం బాధ కలిగిస్తోందని జార్ఖండ్‌ముక్తి మోర్చా నాయకుడు, కేంద్రబొగ్గు శాఖ మంత్రి శిబూ సొరేన్‌ అన్నారు.తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)చేపట్టిన పోలవరం గర్జనకార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చినఆయన ఆదివావారం నాడు కె.చంద్రశేఖర్‌ రావు ఇంట్లో విందుకుహాజరయ్యారు. తెలంగాణ ఏర్పాటు కోసంప్రణబ్‌ ముఖర్జీ కమిటీపై, ఐక్య ప్రగతిశీలకూటమి (యుపిఎ) ప్రభుత్వంపై ఒత్తిడితెస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంఏర్పాటులో ఆలస్యం జరకుండా చూస్తామని,తెలంగాణకు న్యాయం జరగాల్సిందేననిఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీఅధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు,సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌యాదవ్‌ దేశంలో తృతీయ ఫ్రంట్‌ఏర్పాటు కోసం చేస్తున్న ప్రయత్నాల గురించిమాట్లాడేందుకు ఆయన నిరాకరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X