వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు ఫ్రంట్‌యత్నం రాజకీయ స్టంట్‌: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

విజయనగరం:దేశంలో తృతీయ ఫ్రంట్‌ ఏర్పాటు కోసంతెలుగుదేశం పార్టీ నాయకుడుర నారాచంద్రబాబునాయుడు చేస్తున్నప్రయత్నం రాజకీయ స్టంట్‌ అనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబుతృతీయ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలుచేస్తున్నారని అంటూ ఆయనప్రయత్నాలను ఆపడానికి నేనెవరిని? అనిరాజశేఖర్‌ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుప్రయత్నాలను చంద్రబాబునుచేసుకోనివ్వండి అని ఆయన అన్నారు.

దేశంలో తృతీయఫ్రంట్‌ ఏర్పాటు కోసం చంద్రబాబున్యూఢిల్లీలో సుదీర్ఘ మంతనాలుజరుపుతున్న విషయం తెలిసిందే.కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా దేశంలోనిలౌకిక పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరంఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X