• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

క్షమాపణతో సరిపోదు, పత్రికను వదలను: కుష్బూ

By Staff
|

చెన్నై: తన అశ్లీల చిత్రాలు ప్రచురించిన లండన్‌ పత్రిక మాగ్జిమాను వదిలేది లేదని సినీ నటి కుష్బూ అంటున్నారు. పత్రిక క్షమాపణ చెప్పినంత మాత్రాన సరిపోదని ఆమె అంటున్నారు. ఆ ఫొటోల ప్రచురణ వల్ల తన ప్రతిష్టకు తీవ్రంగా దెబ్బ తగిలిందని ఆమె అంటున్నారు.

పత్రికపై మూడు కోట్ల రూపాయల నష్టపరిహారానికి కుష్బూ నోటీసు ఇచ్చింది. అందుకు గాను పత్రికకు మూడు వారాల గడువు ఇచ్చారు. అయితే పత్రిక క్షమాపణ చెప్పింది. తనకు నష్టపరిహారం చెల్లించాల్సిందేనని కుష్బూ పట్టుబడుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X