• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆర్తి అగర్వాల్‌ ఆరోగ్యం కాస్తా మెరుగు

By Staff
|

భక్తుల రద్దీ పెరగడంతో చిలుకూరు బాలాజీ ఆలయంపై ప్రభుత్వం కన్ను పడిందని సౌందరరాజన్‌ మీడియా ప్రతినిధులతో అన్నారు. అసలు రాష్ట్ర దేవాదాయ శాఖనే ఒక బూటకమని ఆయన అన్నారు. ఒక వేళ ఆలయాన్ని స్వాధీనం చేసుకుంటే 150 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న 32 దేవాలయాలు మూత పడ్డాయని, 30 లక్షల ఎకరాల దేవాదాయ భూముల్లో సగం భూముల జాడ తెలియకుండా పోయిందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X