• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కొల్లేరు బాధితులకు పునరావాసం: కలెక్టర్‌

By Staff
|

ఏలూరు: కొల్లేరులో చేపల చెరువుల వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు పునరావాసం కల్పిస్తామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. వారికి పది వేల కోట్ల రూపాయలతో పునరావాసం కల్పిస్తామని ఆయన చెప్పారు. నిజానికి కొల్లేరులో ప్రశాంత పరిస్థితులే ఉన్నాయని, కుల సంఘాల నాయకులు అనవసరంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆయన అన్నారు. కొల్లేరు ప్రక్షాళన వల్ల పెద్ద యెత్తున పేదలు ఉపాధి కోల్పోతారనే వాదనను ముందుకు రాజకీయ నాయకులు ఆందోళనకు దిగుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X