వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అక్రమ కట్టడాల క్రమబద్దీకరణకు హైకోర్టు ఆదేశాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని అక్రమ కట్టడాల క్రమబద్దీకరణకు చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు గాను అవసరమైతే చట్టాన్ని సవరించాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. సెల్లార్‌లలోని వాణిజ్య సముదాయాలను తొలగించాలని కూడా హైకోర్టు ఆదేశించింది. పార్కింగ్‌ నిబంధనల అమలుపై ఒక కమిటీ వేయాలని, ఈ కమిటీ నెలలోగా తన నివేదికను సమర్పించేలా చూడాలని కూడా హైకోర్టు సూచించింది. కోర్టు అనుమతి లేకుండా హైదరాబాద్‌ నగర పాలక సంస్థ (యంసిహెచ్‌) కమీషనర్‌ను అదనపు కమీషనర్‌ను బదిలీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X