వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వచ్చే 6 వరకు మోనికా బేడీ కస్టడీ పొడగింపు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: నకిలీ పాస్‌పోర్టుల కేసులో సినీనటి, అండర్‌ వరల్డ్‌ డాన్‌ అబూ సలేం ప్రియురాలు మోనికా బేడీ జ్యుడిష్యల్‌ కస్టడీని హైదరాబాద్‌ నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు వచ్చే నెల 6వ తేదీ వరకు పొడిగించింది. గడువు ముగియడంతో మోనికా బేడీని బుధవారం సిబిఐ కోర్టులో హాజరు పరిచారు. కాగా, మోనికా బేడీ బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

మోనికా బేడీని తెచ్చిన సమయంలో కోర్టులో వేరే కేసు నడుస్తోంది. దీంతో మోనికా బేడీ కోర్టులో ఆర గంట సేపు నిరీక్షించాల్సి వచ్చింది. మోనికా బేడీ కర్నూలులో తప్పుడు పత్రాలతో పాస్‌పోర్టు పొందినట్లు ఆరోపణలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X