వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ అంటే విభజనే: పాల్వాయి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హైదరాబాద్‌ను ప్రీజోన్‌గా ప్రకటించాలనే డిమాండ్‌ను కోస్తా నాయకులు వదులుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ శాసనసభ్యుడు, మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. ఉద్యోగాల్లో తెలంగాణ స్థానికులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే 610 జీవోను యధాతధంగా అమలు చేయాలని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్‌ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ సమైక్యంగా ఉండాలంటే 610 జీవో అమలును యధాతధంగా అమలు చేయడానికి సహకరించాలని ఆయన సూచించారు. హైదరాబాద్‌ను ప్రీజోన్‌ చేయాలనే డిమాండ్‌ వల్ల ఆంధ్రప్రదేశ్‌ సమైక్యతకు విఘాతం కలుగుతుందని, హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించాలని డిమాండ్‌ చేసేవారు ఆంధ్రప్రదేశ్‌ విభజనకు దారి వేసినవారవుతారని ఆయన అన్నారు. హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించాలనే డిమాండ్‌ పెంచితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జోరందుకుంటుందని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X