వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియాలో విద్యాసంస్ధల యాడ్స్‌పై నిషేధం

By Staff
|
Google Oneindia TeluguNews

హౖౖెదరాబాద్‌: ప్రయివేట్‌ విద్యాసంస్ధలు, కోచింగ్‌ సెంటర్లు కిరాణా దుకాణాలుగా మారాయని రాష్ట్ర హైకోర్టు విచారం వ్యక్తం చేసింది. ఈ విద్యా సంస్ధలు పత్రికల్లో, టీవీల్లో వ్యాపారప్రకటనలు ఇవ్వరాదని శుక్రవారం ఆదేశించింది. విద్యావ్యాపారంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు ఈ మధ్యంతర ఆదేశాలను జారీ చేసింది. విద్యావ్యాపారం వెర్రితలలు వేయకూడదనేదే తమ ఉద్దేశమని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను మార్చి నాలుగో తేదీకి వాయిదా వేసింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X