• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాష్ట్రానికి నాలుగు కొత్త రైళ్ళు

By Staff
|

న్యూఢిల్లీ: రైల్వే మంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ శుక్రవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌లో రాష్ట్రానికి నాలుగు కొత్త రైళ్ళను ప్రకటించారు. అవి,
విశాఖపట్నం- నిజామాబాద్‌- బై వీక్లీ
మచిలీపట్నం- తిరుపతి- బై వీక్లీ (ఫాస్ట్‌ ప్యాసింజర్‌)
గూడూరు- తిరుపతి - డైలీ ప్యాసింజర్‌
మధురై-తిరుపతి-మన్మాడ్‌ ఎక్స్‌ప్రెస్‌

పొడిగించిన రైళ్ళు:
తిరుపతి-ఒంగోలు ప్యాసింజర్‌ చీరాల వరకు పొడిగింపు
పూర్ణ- నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ నిజామాబాద్‌ వరకు
బెంగుళూరు- విశాఖ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌ భువనేశ్వర్‌ వరకు
విజయవాడ ముంబాయి లోకమాన్య ఎక్స్‌ప్రెస్‌ కాకినాడ వరకు
విశాఖ- నిజాముద్దీన్‌ అమృత్‌సర్‌ వరకు
హైదరాబాద్‌ -చిత్తాపూర్‌ ప్యాసింజర్‌ వాడి వరకు
వాస్కో- విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ భువనేశ్వర్‌ వరకు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X