వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
జీడిమెట్లలో తల్లిని హత్య చేసిన కొడుకు
హైదరాబాద్: అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో హైదరాబాద్ శివారులోని జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో తన తల్లినే ఒక కొడుకు చంపాడు. అక్రమ సంబంధం పెట్టుకుందని బాధ పడుతూ నారాయణ అనే యువకుడు తన తల్లిని హత్య చేశాడు. నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తల్లి ఆటో డ్రైవర్‌తో అక్రమ సంబంధం పెట్టుకుందని, అందుకే తాను ఆమెను చంపానని నారాయణ చెప్పాడు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు జీడిమెట్ల పోలీసులు చెప్పారు.
Comments
Story first published: Sunday, February 26, 2006, 23:53 [IST]