• search

కళ్లకు గంతలతో టిడిపి ప్రదర్శన

By Staff
Subscribe to Oneindia Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
    విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారంనాడు విశాఖపట్నంలో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. విశాఖ - 1 ఉప ఎన్నికలో ప్రభుత్వ అధికార దుర్వినియోగానికి నిరసనగా వీరు ఆ ప్రదర్శన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకుని వారు ఈ ప్రదర్శన నిర్వహించారు. ఉప ఎన్నిక రీపోలింగ్‌ సక్రమంగా జరగాలంటే పరవాడ కాంగ్రెస్‌ శాసనసభ్యుడు గండి బాబ్జీని అరెస్టు చేయాలని తెలుగుదేశం నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్‌ చేశారు.

    విశాఖ - 1 ఉప ఎన్నిక సందర్భంగా అధికారులను బదిలీ చేయాలని తాము డిమాండ్‌ చేయలేదని, ముఖ్యమంత్రి వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి అధికారులను బదిలీ చేశారని, అందులో తమ ప్రమేయం ఏమీ లేదని ఆయన అన్నారు. ఓటర్లకు డబ్బులు పంచుతూ కాంగ్రెస్‌ నాయకులు పట్టుపడ్డారని ఆయన అన్నారు. ఈ చర్యల అన్నింటి వెనక ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి ప్రమేయం ఉందని, ఉప ఎన్నిక రద్దకు పూర్తిగా ముఖ్యమంత్రి బాధ్యుడని ఆయన అన్నారు.

    తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

    Oneindia బ్రేకింగ్ న్యూస్
    రోజంతా తాజా వార్తలను పొందండి

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    ఎన్నికల ఫలితాలు 
    మధ్యప్రదేశ్ - 230
    PartyLW
    CONG1150
    BJP1041
    IND40
    OTH60
    రాజస్థాన్ - 199
    PartyLW
    CONG8815
    BJP6010
    IND93
    OTH95
    ఛత్తీస్‌గఢ్ - 90
    PartyLW
    CONG5113
    BJP161
    BSP+80
    OTH10
    తెలంగాణ - 119
    PartyLW
    TRS878
    TDP, CONG+418
    AIMIM25
    OTH13
    మిజోరాం - 40
    PartyLW
    MNF026
    IND08
    CONG05
    OTH01
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more