వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీపాదసాగర్‌పై చంద్రబాబు ఇన్వెస్టిగేషన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: శ్రీపాదసాగర్‌ ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతిపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్‌ చేసిన అనంతరం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టు అంచనా వ్యయానికి సంబంధించి మరిన్ని డాక్యుమెంట్లను మీడియాకు విడుదల చేశారు. హైదరాబాద్‌ నుంచి వచ్చిన సూచనల మేరకే అంచనా వ్యయాన్ని పెంచినట్టు శ్రీపాదసాగర్‌ సూపరింటెండెంట్‌ ఇంజినీరు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి రాసిన లేఖను కూడా చంద్రబాబు నాయుడు పత్రికల వారికి అందజేశారు. శ్రీపాదసాగర్‌పై ప్రతిపక్ష సభ్యులు సభా కార్యక్రమాలను స్తంభింపజేయడంతో స్పీకరు వారిని రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X