వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

500 వికెట్లు తీసి రికార్డు సృష్టించిన కుంబ్లే

By Staff
|
Google Oneindia TeluguNews

మొహాలి: టెస్ట్‌ క్రికెట్‌లో 500 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అనిల్‌ కుంబ్లే చరిత్రకెక్కాడు. ఈ ఘనత సాధించిన కోట్నీ వాల్ష్‌, షేన్‌ వార్న్‌, మురళీధరన్‌, మెక్‌గ్రాత్‌ తర్వాత ప్రపంచంలో ఐదవవాడిగా నిలిచాడు. మొహాలీలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌ మూడోరోజు శనివారం స్టీవ్‌ హార్మిసన్‌ వికెట్‌ తీయడం ద్వారా కుంబ్లే ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో కుంబ్లే అయిదు వికెట్లు తీశాడు. కుంబ్లే టెస్టుల్లో అయిదు వికెట్లు తీయడం 32సారి కాగా, ఒకే ఇన్నింగ్స్‌లో అయిదు వికె ట్లు తీయడం 24వసారి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X