• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉత్తమ పారిశుధ్య నగరంగా హైదరాబాద్‌: కమిషనర్‌

By Staff
|

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ నగరంలో పారిశుధ్యం, మొక్కల పెంపకం కార్యక్రమాలను ముమ్మరం చేయనున్నట్టు నగర పాలక సంస్ధ కమిషనర్‌ సంజయ్‌ జాజు చెప్పారు. నగర పాలక సంస్ధ ఆధ్వర్యంలో శనివారం జరిగిన బెటర్‌ సివిక్‌ సర్వీసెస్‌ అనే అంశంపై జరిగిన వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్‌ను త్వరలో దేశంలోనే ఉత్తమ గ్రీన్‌సిటీగా తీర్చిదిద్దనున్నట్టు ఆయన చెప్పారు. ఇంటింటికీ వెళ్ళి చెత్త సేకరించే కార్యక్రమాన్ని పటిష్టం చేయనున్నట్టు ఎంసిహెచ్‌ కమిషనర్‌ తెలిపారు. రోడ్లపై చెత్త వేయకుండా ప్రజల్లో అవగాహన పెంచుతామని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X