• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎపిపియస్‌సి గ్రూప్‌ - 1 ఫలితాల విడుదల

By Staff
|

హైదరాబాద్‌. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ - 1 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను ఎపిపియస్‌సి చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. కోర్టు వివాదాల వల్ల ఫలితాల వెల్లడి వాయిదా పడుతూ వచ్చింది.

ఈ నెల 27వ తేదీ నుంచి ఇంటర్వ్యూలు జరుగుతాయని, ఏప్రిల్‌లో పూర్తయితాయని వెంకట్రామిరెడ్డి చెప్పారు. 558 పోస్టుల భర్తీకి గాను ఇంటర్వ్యూలకు 1:2 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. మొత్తం 1139 మందిని ఇంటర్వ్యూలకు పిలుస్తున్నట్లు తాయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X