వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభ సభ్యత్వానికి అనిల్‌ అంబానీ రాజీనామా

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామిక వేత్త,్ట రాజ్యసభ సభ్యుడు అనిల్‌ అంబానీ రాజ్యసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేశారు. అనిల్‌ అంబానీ ఉత్తరప్రదేశ్‌ అభివృద్ధి మండలి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ద్వంద్వ పదవులు నిర్వహించరాదన్న నిబంధన సంచలనం సృష్టిస్తున్న నేపధ్యంలో అనిల్‌ అంబానీ రాజీనామా చేశారు. తన రాజీనామాకు ఇతర కారణాలు ఏమీ లేవని, వ్యాపారంపై మరింత దృష్టి కేంద్రీకరించేందుకే రాజీనామా చేశానని ఆయన చెప్పారు. అనిల్‌ అంబానీ 2004 జూన్‌లో సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో ఇండిపెండెంట్‌ అభ్యర్ధిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ప్రజా జీవితంలో ఉన్న వారు ఉన్నత స్ధాయి పారదర్శకత పాటించాలని, వివాదాలకు తావు ఇవ్వకుండా నడుచుకోవాలని, ఈ నేపధ్యంలో తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని అనిల్‌ అంబానీ ప్రకటించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X